వామపక్షాలు, పోలీసుల తోపులాటలో ముక్కలైన జేసీ దిష్టిబొమ్మ!

13-07-2018 Fri 11:45 | Andhra
  • కమ్యూనిస్టులను దొంగలు అన్న జేసీ
  • ధర్నా, రాస్తారోకో నిర్వహించిన వామపక్షాలు
  • జేసీకి ప్రజలు బుద్ధి చెబుతారన్న కమ్యూనిస్టు నేతలు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సీపీఐ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. రాష్ట్రానికి రైల్వే జోన్, ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం తాము పోరాటాలు చేస్తున్నామని... వీటి గురించి జేసీ దివాకర్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఎంపీ హోదాలో ఉండి కమ్యూనిస్టులను దొంగలు అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జేసీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ధర్నా చేపట్టారు. రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కమ్యూనిస్టు శ్రేణులు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వామపక్షాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దిష్టిబొమ్మను ఎలాగైనా దగ్ధం చేయాలని కమ్యూనిస్టులు, వారి నుంచి లాక్కోవాలని పోలీసులు చేసిన ప్రయత్నంలో దిష్టిబొమ్మ తునాతునకలైంది. 
jc diwakar reddycpicpm

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more