అద్భుత ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన ఒప్పో!

12-07-2018 Thu 16:12 | Technology
  • అద్భుత ఫీచర్ లతో ఒప్పో ఫైండ్ ఎక్స్ విడుదల
  • స్మార్ట్ ఫోన్ ధర రూ. 59,999
  • గత నెలలోనే పారిస్ లో విడుదల చేసిన ఒప్పో
చైనాకు చెందిన ఒప్పో కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. గత నెలలోనే పారిస్ లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా నేడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 6.42 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే గల ఈ స్మార్ట్‌ఫోన్ ధర మన దేశంలో రూ.59,999 గా నిర్ణయించారు. ఫుల్ స్క్రీన్ తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.


ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రత్యేకతలు:

  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 6.42" ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
  • 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
  • 16/ 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
  • 25 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • 3డీ ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ అన్‌లాక్
  • 3730 ఎంఏహెచ్ బ్యాటరీ
oppo find xsmartphoneTech-NewstechnologyIndia

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more