విలన్ గా చేసిన మూవీ ఫ్లాప్ .. నిర్మాతగా 'రాంబంటు' నష్టాలు తెచ్చిపెట్టింది: రాజేంద్ర ప్రసాద్

12-07-2018 Thu 15:22 | Entertainment
  • విలన్ గా 'మిస్టర్ వి' చేశాను 
  • నన్ను అలా చూడలేకపోయారు 
  • 'రాంబంటు'ను టీవీల్లో బాగా చూశారు
హాస్య కథానాయకుడిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుతం తన వయసుకి తగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఈటీవీలో వచ్చే 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని విషయాలను ప్రస్తావించారు.

"నాకు తెలిసి ఒకే ఒక సినిమాలో విలన్ గా చేశాను .. అదే 'మిస్టర్ వి'. నవల ఆధారంగా చేసిన ఈ సినిమాలో ఇంటర్వెల్ సమయానికి 'మిస్టర్ వి' నేనే అనే విషయం తెలుస్తుంది. నన్ను అలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవడం వలన ఆ సినిమా ఆడలేదు. ఇక నిర్మాతగా 'రాంబంటు' సినిమాను నిర్మించాను. ఆ సినిమా ఊహించనంత నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ సినిమా విషయంలో మొదటి నుంచి కొన్ని తప్పులు జరుగుతూ రావడం వలన పరాజయం పాలైంది. గమ్మత్తు ఏంటంటే .. పరాజయం పాలైన ఆ సినిమా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది" అంటూ చెప్పుకొచ్చారు. 
rajendraprasad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more