ఈ దర్శకుడు నన్ను టార్చర్ పెట్టేశాడు: హీరో శ్రీవిష్ణు

12-07-2018 Thu 11:14 | Entertainment
  • ఇంద్రసేన కథ చెప్పాడు 
  • ఇంతవరకూ ఈ తరహా కథ రాలేదు 
  • ఆడియన్స్ కి నచ్చేస్తుంది
'వీర భోగ వసంత రాయలు' .. ఈ టైటిల్ వినగానే చాలా వైవిధ్యంగా అనిపిస్తోంది కదూ .. ఈ టైటిల్ ఈ సినిమాకి సరిగ్గా సరిపోతుందని హీరో శ్రీవిష్ణు చెబుతున్నాడు. నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రియతో పాటు శ్రీవిష్ణు కూడా ఇందులో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "దర్శకుడు ఇంద్రసేన మొదటిసారిగా ఈ కథ నాకు చెప్పినప్పుడు ఏమీ అర్థం కాలేదు .. రెండు రోజుల పాటు ఆలోచనలో పడిపోయాను.

ముందుగా ప్రేక్షకులకు కూడా అలాగే అనిపిస్తుంది .. ఆ తరువాత అసలు విషయం అర్థమవుతూ వెళుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అనూహ్యమైన మలుపులతో పిచ్చెక్కించే కథ ఇది. ఇంతవరకూ ఈ తరహా కథ తెరను తాకలేదని చెప్పగలను. మళ్లీ ఇలాంటి సినిమాను చూడాలని ఆడియన్స్ అనుకుంటే మళ్లీ ఇంద్రసేన మాత్రమే తీయవలసి ఉంటుంది. ఇంతవరకూ సినిమాల్లో చేస్తూ నేను పడిన కష్టం వేరు .. ఈ సినిమా కోసం పడిన కష్టం వేరు. నిజం చెప్పొద్దూ ఈ సినిమా కోసం నన్ను ఇంద్రసేన టార్చర్ పెట్టేశాడు" అంటూ నవ్వేశాడు.  
nara rohithsudheer babusri vishnu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more