'ఎన్టీఆర్' బయోపిక్ లో ప్రముఖ నిర్మాత పాత్రలో ప్రకాశ్ రాజ్!

12-07-2018 Thu 10:49 | Entertainment
  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్
  • ఎన్టీఆర్ ఎదుగుదలలో నాగిరెడ్డి పాత్ర 
  • నాగిరెడ్డి పట్ల ఎన్టీఆర్ కి గౌరవం 
విజయ వాహిని స్టూడియోస్ అధినేతగా .. నిర్మాతగా బి. నాగిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు. కథ .. కథనాలు .. చిత్రీకరణ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ప్రతి సినిమాను ఆయన ఒక తపస్సులా భావించి పూర్తిచేసేవారు. అందువల్లనే విరామమెరుగని విజయాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి.

ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలు కొన్ని ఈ బ్యానర్ నుంచి వచ్చాయి. ఎన్టీఆర్ అంటే నాగిరెడ్డికి ఎంత అభిమానమో .. ఆయనంటే ఎన్టీఆర్ కి అంతటి గౌరవం. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అందువలన 'ఎన్టీఆర్' బయోపిక్ లో నాగిరెడ్డి పాత్రకు ప్రాధాన్యత వుంది. ఈ కారణంగానే ఈ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను అధికారికంగా వదిలారు. ఈ పాత్రతో ఈ సినిమాకి మరింత నిండుదనం వస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక మరో దర్శక నిర్మాత బీఏ సుబ్బారావు పాత్రను సీనియర్ నరేశ్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.       
Prakash Rajnagireddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more