డౌట్ లేదు .. రామ్ దసరాకే వచ్చేస్తున్నాడు!

11-07-2018 Wed 14:36 | Entertainment
  • రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే'
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • అక్టోబర్ 18వ తేదీన భారీ రిలీజ్  
కొంతకాలంగా రామ్ ను సక్సెస్ లు పలకరించడంలేదు. దాంతో ఈ సారి హిట్ కొట్టితీరాలనే పట్టుదలతో ఆయన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటిస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్రినాథరావు దర్శకత్వంలో గతంలో వచ్చిన 'సినిమా చూపిస్త మావా' .. ' నేను లోకల్ 'విజయాలను అందుకోవడం వలన, ఈ సినిమా సక్సెస్ పై రామ్ ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలు నెరవేరతాయేమో చూడాలి మరి.
ramanupama

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more