ఆశ్చర్యపరుస్తోన్న 'పంతం' తొలిరోజు వసూళ్లు

06-07-2018 Fri 11:09 | Entertainment
  • నిన్ననే విడుదలైన 'పంతం' 
  • గోపీచంద్ యాక్షన్ హైలైట్
  • మెహ్రీన్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ
చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన 'పంతం' సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు మంచి మెసేజ్ తో కూడి ఉండటం వలన, ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. తొలిరోజు వసూళ్లే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 5.2 కోట్ల గ్రాస్ ను .. 3.22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. చాలా గ్యాప్ తరువాత గోపీచంద్ నటనను పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన చిత్రంగా 'పంతం' గురించి చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి తొలిరోజునే ఈ స్థాయి వసూళ్లు లభించడం విశేషంగా చెబుతున్నారు. గోపీచంద్ యాక్షన్ .. మెహ్రీన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ కొంతకాలంగా ఎదురుచూస్తోన్న హిట్ ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాలి.       
gopichandmehreen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more