ఆసక్తిని రేపుతోన్న 'గూఢచారి' టీజర్

04-07-2018 Wed 16:24 | Entertainment
  • అడివి శేష్ హీరోగా 'గూఢచారి'
  • కథానాయికగా శోభిత ధూళిపాళ 
  • ఆగస్టు 3వ తేదీన విడుదల
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'గూఢచారి' సినిమా రూపొందింది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన కథానాయికగా శోభిత ధూళిపాళ నటించింది. అభిషేక్ పిక్చర్స్ వారు .. విస్టా డ్రీమ్ మర్చంట్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ ను ఆవిష్కరిస్తూ సాగిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ సినిమాను రూపొందించారనే  విషయం ఈ టీజర్ చూడగానే తెలిసిపోతోంది. చాలా కాలం తరువాత ఈ సినిమా ద్వారా సుప్రియ యార్లగడ్డ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
adivi sheshsobhitha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more