తెలంగాణ రేషన్ దుకాణాల డీలర్ల సమ్మె పిలుపు.. పౌర సరఫరాల శాఖ హెచ్చరిక
- రేషన్ డీలర్లు సమ్మె చేయడం పూర్తిగా చట్ట వ్యతిరేకం
- నిత్యావసరాలను అందించాలి
- ఏ డీలర్నైనా తొలగించే అధికారం మాకు ఉంది
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్నైనా తొలగించే అధికారం తమకు ఉందని చెప్పింది. కాగా, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు.