చిరంజీవి అల్లుడి ఫంక్షన్ కు అతిథిగా బాలయ్య?
- 'విజేత' సినిమాతో తెరంగేట్రం చేస్తున్న చిరంజీవి చిన్నల్లుడు
- 24న ఆడియో ఫంక్షన్
- వేడుకకు బాలయ్య వస్తున్నారంటూ టాక్
కాగా, బాలయ్య కూడా ఈ వేడుకకు వస్తున్నారని చెబుతున్నారు. చిరంజీవితో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారాహి సంస్థతో ఉన్న అనుబంధం నేపథ్యంలో వేడుకకు వచ్చేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్ టాక్. ఇదే జరిగితే... టాలీవుడ్ అగ్ర హీరోలిద్దరినీ మరోసారి ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది.