నాకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదు: విజయసాయిరెడ్డి
- టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదు
- చంద్రబాబు, లోకేష్ లపై విచారణ జరపాలి
- జగన్ సీఎం అయ్యాక అవినీతి లెక్కలను తేల్చుతాం
టీటీడీ ఆభరణాలను చంద్రబాబు దోచుకున్నారని, విదేశాలకు తరలించారని ఇటీవల విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ లపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వీరిద్దరూ నిర్దోషులని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక మీ అవినీతి లెక్కలను తేల్చుతామని హెచ్చరించారు.