దాదాపు గంట సేపు ఆసుపత్రిలోనే ఉన్న మోదీ
- ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయి
- ఆసుపత్రికి వెళ్లిన మోదీ, అద్వానీ, రాహుల్, అమిత్ షా
- వాజ్ పేయి కుటుంబసభ్యులతో మాట్లాడిన మోదీ
మరోవైపు, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో చర్చించి, వివరాలను తెలుసుకున్నారు.