'కాలా' సినిమా నిషేధంపై జోక్యం చేసుకోము: కర్ణాటక హైకోర్టు
- థియేటర్ల వివరాలు సర్కారుకి అందించాలి
- ఈ సినిమా ప్రదర్శనలకు రాష్ట్ర సర్కారే భద్రత కల్పించాలి
- న్యాయవాదులు, కర్ణాటక సర్కారుకి సూచనలు
అయితే, ఈ సినిమా ప్రదర్శనలకు భద్రత కల్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఆ సినిమా విడుదల కానున్న థియేటర్ల వివరాలను రాష్ట్ర సర్కారుకే అందించాలని కాలా తరఫు న్యాయవాదాలకు చెప్పింది.