దురంతో రైల్లో కానిస్టేబుల్ దురాగతం... 3 గంటల పాటు బాత్ రూములో దూరి తనను తాను కాపాడుకున్న యువతి!

27-05-2018 Sun 11:52 | National
  • పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరిన యువతి
  • అదే కోచ్ లో సంజయ్ కుమార్ అనే కానిస్టేబుల్
  • అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో బాత్ రూములో గడిపిన బాధితురాలు
పుణె నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న రైల్లో ఓ కానిస్టేబుల్ బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఓ యువతి బాత్ రూములో దూరి, 3 గంటల పాటు అక్కడే బిక్కు బిక్కుమంటూ ఉండిపోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కామర్స్ కోర్స్ చదువుతున్న 21 సంవత్సరాల యువతి శనివారం నాడు దురంతో రైల్ ఎక్కింది. ఆమెకు సమీపంలో కూర్చున్న సంజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ కన్ను ఆమెపై పడింది. ఆమెను తాకాలని అతను ప్రయత్నించగా, బాధితురాలు వ్యతిరేకించింది.

ఆ మృగాడి చేష్టలకు భయపడి, పక్కనున్న మహిళను సాయం చేయాలని కోరగా, సాయం చేసేందుకు ఆమె ముందుకు రాలేదు. కోచ్ లో పోలీసులు ఎవరూ లేకపోవడంతో, బాత్ రూములోకి దూరి, గడియ పెట్టుకుని విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చేరవేసింది. ఆపై 3 గంటల తరువాత టీటీ ఆమె వద్దకు వచ్చి, మరో కోచ్ లో బెర్త్ ను ఏర్పాటు చేశాడు. రైలు గమ్యస్థానానికి చేరిన తరువాత పోలీసులు రంగ ప్రవేశం చేసి, సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
Duranto TrainBathroomHarrasment

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more