మీడియా ప్రశ్నలను తట్టుకోలేకే అబద్ధం చెప్పా: నికిషా పటేల్

26-05-2018 Sat 12:22 | Entertainment
  • మీకు ఏ హీరో అంటే ఇష్టమనే ప్రశ్న వినీవినీ చికాకు వచ్చింది
  • అందుకే ప్రభుదేవా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పా
  • ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోతే మంచిది
ప్రభుదేవా ఒప్పుకుంటే ఆయనను పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ నికిషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె వివరణ ఇచ్చింది. ప్రతి ఇంటర్వ్యూలో మీకు ఏ హీరో అంటే ఇష్టం? అనే ప్రశ్న వినీవినీ చికాకు వచ్చిందని... అందుకే ప్రభుదేవా అంటే తనకు ఇష్టమని చెప్పానని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పానని తెలిపింది.

అయితే, మీడియా ప్రశ్నలకు తట్టుకోలేకే ఆ రోజు అలా చెప్పానని వివరించింది. వాస్తవానికి ఆయనను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని... ఏదో పొరపాటున ఒక్క మాట అంటే దాన్ని రాద్ధాంతం చేస్తారని వాపోయింది. ప్రభుదేవాతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని... ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోతే మంచిదనేదే తన ఉద్దేశమని చెప్పింది. 
nikisha patelprabhudevatollywoodmarriage

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more