'మహానటి' సక్సెస్ ను మరిచిపోలేను: కీర్తి సురేశ్

25-05-2018 Fri 16:49 | Entertainment
  • సావిత్రి గారి పాత్రలో చేయడం అదృష్టం 
  • దర్శక నిర్మాతలు ఎంతగానో సహకరించారు 
  • ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు
సావిత్రి చనిపోయిన దగ్గర నుంచి .. అందుకు గల కారణాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఆమె అభిమానుల్లో అలా ఉండిపోయింది. వాళ్లందరి సందేహాలకు 'మహానటి' సమాధానంగా నిలిచింది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లోను విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దర్శక నిర్మాతలతో పాటు కీర్తి సురేశ్ .. విజయ్ దేవరకొండ .. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. "మహానటిలో సావిత్రి గారి పాత్రను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా సమయంలో దర్శకుడిగా నాగ్ అశ్విన్ .. నిర్మాతలుగా స్వప్న దత్ .. ప్రియాంక దత్ లు నాకు ఎంతగానో సహకరించారు. నన్ను సపోర్ట్ చేసిన మీడియా వారికీ .. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కష్టపడటం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను నేను ఎప్పటికీ మరచిపోలేను" అని చెప్పుకొచ్చింది.     
keerti sureshdulquer

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more