మళ్లీ రంగంలోకి వైవీఎస్ చౌదరి .. కొత్తవాళ్లతో మూవీ!

25-05-2018 Fri 11:11 | Entertainment
  • దర్శక నిర్మాతగా మెప్పించిన వైవీఎస్ 
  • నష్టాల కారణంగా కొంతకాలం దూరం
  • తాజాగా మరో ప్రాజెక్టుకు సన్నాహాలు    
తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథా చిత్రాలను .. కుటుంబకథా చిత్రాలను భారీ బడ్జెట్ తో అందించిన దర్శక నిర్మాతల జాబితాలో వైవీఎస్ చౌదరి పేరు కూడా కనిపిస్తుంది. వైవీఎస్ చౌదరి ఆ మధ్య చేసిన సినిమాలు భారీ పరాజయాలను చవి చూశాయి. దాంతో ఆ నష్టాలను తట్టుకోవడం ఆయనకి కష్టమే అయింది. ఈ క్రమంలో కొంతకాలంగా ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు.

మళ్లీ తాను రంగంలోకి దిగుతున్నట్టుగా ఆయన తాజాగా ప్రకటించడంతో అందరి దృష్టి ఆ వైపుకు వెళ్లింది. త్వరలోనే తాను ఒక సినిమా చేయబోతున్నాననీ, అంతా కొత్తవాళ్లతోనే ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పారు.   
yvs choudari

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more