బాబాయ్ ఏమడిగితే అది చేస్తాను: హీరో రామ్ చరణ్

24-05-2018 Thu 19:27 | Entertainment
  • ప్రజల బాగు కోసమే బాబాయ్ పర్యటిస్తున్నారు
  • ప్రచారం చేస్తానని నేను అడగలేదు
  • ప్రచారానికి రమ్మంటే వెళతా
జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నాడు. బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చిన రామ్ చరణ్ ను హైదరాబాద్ లో మీడియా పలకరించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్  కష్టపడుతుండటం చూస్తుంటే బాధగానే ఉంది కానీ, ప్రజల కోసం పర్యటిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. చరణ్ తో మీడియా జరిపిన సంభాషణ.

* శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న మీ బాబాయ్.. ఎండల్లో తిరుగుతూ బాగా కష్టపడుతుంటే మీకు ఎలా అనిపిస్తోంది?’  

రామ్ చరణ్: ప్రజలు ఎంతగా బాధపడుతున్నారనే విషయాన్ని ఆయన గుర్తించారు. ప్రజల బాగు కోసం ఆయన వెళుతున్నారు కనుక మనం ప్రోత్సహించాలే తప్ప బాధపడకూడదు.

* ఒకవేళ ప్రచారానికి రమ్మనమని పవన్ కల్యాణ్ చెబితే మీరు వెళ్తారా?
రామ్ చరణ్ : ఆయన ఏమడిగితే అది చేస్తాను  

* ప్రచారం చేస్తానని మీరేమైనా అడిగారా?
రామ్ చరణ్ : లేదు 
jena senaPawan KalyanRamcharan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more