సావిత్రిగారు ప్యాలెస్ లో ఉండటం చూశాను .. చిన్న గదిలో ఉండటమూ చూశాను: కమలహాసన్

24-05-2018 Thu 12:55 | Entertainment
  • సావిత్రిగారితో కలిసి నటించాను 
  • నన్ను ఓ కొడుకులా చూసుకునేది 
  • ఆమె వైభవం చూస్తూ పెరిగినవాడిని నేను
తెలుగు తెరపై నవరసాలను నడిపించిన సావిత్రిని ఎవరూ మరిచిపోలేదు. అయితే 'మహానటి' సినిమా తరువాత ఆమె గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సావిత్రిగారితో తనకి గల అనుబంధం గురించి కమల్ ప్రస్తావించారు. "బాల నటుడిగా నేను సావిత్రి గారితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. ఆమె నన్ను ఓ దత్త పుత్రిడిలా ఎంతో ప్రేమగా చూసుకునేది. సావిత్రి గారికి ఇష్టమైన కిళ్లీ కట్టించుకురావడానికి ఇంపాలా కార్లు వెళ్లేవి .. అలాంటి సావిత్రి గారు ఆ తరువాత టాక్సీ కోసం రోడ్డు పక్కన వెయిట్ చేస్తుండటం చూశాను. సావిత్రి గారి బంగ్లా నాకు బాగా తెలుసు .. అది ఓ ప్యాలెస్ లా ఉండేది. నేను నిర్మాతగా మారిన తరువాత ఆమెను కలవాలనుకున్నాను. మా మేనేజర్ నన్ను ఆ బంగ్లాకి కాకుండా ఓ చిన్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ సావిత్రి గారిని చూసి నేను తట్టుకోలేకపోయాను .. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను" అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.   
kamalsavithri

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more