'అల్లరి అల్లుడు' లోని హిట్ సాంగ్ రీమిక్స్ లో తమన్నా

22-05-2018 Tue 16:16 | Entertainment
  • 'సవ్యసాచి'గా నాగచైతన్య 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • స్పెషల్ సాంగ్ కోసం తమన్నా 
నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా కోసం ఒక సాంగ్ ను రీమిక్స్  చేయనున్నారు. గతంలో నాగార్జున చేసిన సినిమాల్లో 'అల్లరి అల్లుడు' కి ప్రత్యేకమైన స్థానం వుంది. ఈ సినిమాలో 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' అనే సాంగ్ కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.

కీరవాణి స్వరపరిచిన ఆ సాంగ్ ను ఇప్పుడు 'సవ్యసాచి' కోసం ఆయనే రీమిక్స్ చేయనుండటం విశేషం. ఈ సాంగ్ ను స్టార్ హీరోయిన్ పై చేస్తేనే బాగుంటుందని భావించి కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి తమన్నాను ఖాయం చేశారనేది తాజా సమాచారం. గతంలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఆమెనే ఈ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట. ఇందుకోసం తమన్నాకి పెద్దమొత్తమే ముట్టిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.   
tamannachaitu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more