సంకల్ప యాత్ర పేరుతో జగన్ ముద్దుల యాత్ర చేస్తున్నారు: మంత్రి జవహర్

22-05-2018 Tue 12:04 | Andhra
  • పొత్తు లేకుండానే 140 సీట్లు గెలుస్తాం
  • వైసీపీ, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది
  • బీజేపీకి రాజకీయ కాంక్ష ఎక్కువైంది
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే తెలుగుదేశం పార్టీ 140 స్థానాలను గెలుచుకుంటుందని ఏపీ మంత్రి జవహర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సంకల్ప యాత్ర పేరుతో జగన్ ముద్దుల యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భావి తరాలు సంతోషంగా ఉండాలంటే చంద్రబాబుకు మరో పదేళ్లు అధికారాన్ని కట్టబెట్టాలని చెప్పారు. బీజేపీ నేతల్లో రాజకీయ కాంక్ష పెరిగిపోయిందని... దీంతో, వారు అకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో మెజార్టీ రానప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారని... వారి అధికార కాంక్షను ఇది సూచిస్తోందని చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతోందని జవహర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ, ఢిల్లీలో మరో విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ప్రజలను మోసగించడానికే అని అన్నారు. బీజేపీ, వైసీపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ లక్ష కోట్లు సంపాదించారని... దీంతో, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. 
jawaharjaganChandrababuBJP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more