సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

22-05-2018 Tue 07:15 | Entertainment
  • 'అభిమన్యుడు' రిలీజ్ డేట్ ఖరారు
  • చిరంజీవితోనే కొరటాల తదుపరి సినిమా 
  • వాయిదా పడిన 'నా నువ్వే' విడుదల
  • అమెరికాలో రవితేజ రెండు నెలలు 
*  విశాల్, సమంత జంటగా నటించిన 'ఇరుంబుతిరై' తమిళ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరిట తెలుగులోకి అనువదించారు. సైబర్ నేరాల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ ఒకటిన రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.
*  'భరత్ అనే నేను' చిత్రం తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించే చిత్రంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందన్నది తాజా సమాచారం. వచ్చే జనవరిలో ఇది సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.
*  కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన 'నా నువ్వే' చిత్రం విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 25న ఇది విడుదల కావలసి వుంది. అయితే జూన్ ఒకటికి దీని విడుదలను వాయిదా వేసినట్టు తాజా సమాచారం.
*  రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' పేరుతో రూపొందుతున్న చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం రవితేజ రెండు నెలల పాటు ఏకధాటిగా అమెరికాలోనే ఉంటాడట.
SamantaChiranjeeviThamannaRaviteja

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more