రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు!

21-05-2018 Mon 15:28 | National
  • గ్వాలియర్ వద్ద అగ్నిప్రమాదానికి గురైన ఏపీ ఎక్స్ ప్రెస్
  • కాలిపోయిన బోగీల్లో 65 మంది విశాఖ ప్రయాణికులు
  • ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరిన రైలు
ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ (రాజధాని) ఎక్స్ ప్రెస్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు బోగీలు కాలిపోయాయి. తాజాగా ప్రమాదానికి సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో రెండు కోచ్ లలో 65 మంది విశాఖ ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు కూడా ఉన్నారు. అయితే, అందరూ కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖకు రైలు బయల్దేరింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడటంతోనే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ap expressFire Accidentias

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more