అంజలి ప్రధాన పాత్రగా మరో హారర్ మూవీ

21-05-2018 Mon 12:29 | Entertainment
  • ద్విభాషా చిత్రంలో అంజలి 
  • త్రీడీలో హారర్ కథా నేపథ్యం
  • గతంలో అంజలి ఖాతాలో 'గీతాంజలి'  
ఇటీవల కాలంలో హీరో సిద్ధార్థ్ మూడు భాషల్లో విడుదల చేసిన హారర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూడు భాషల్లోను ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. దాంతో కొంతమంది దర్శక నిర్మాతలు మళ్లీ హారర్ మూవీలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అంజలి కథానాయికగా ఒక హారర్ మూవీ రూపొందుతోంది.

 తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాకి 'లిసా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు ... తమిళ భాషలపై అంజలికి మంచి పట్టు వుంది. ఈ రెండు భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ వుంది. అంతే కాకుండా గతంలో ఆమె చేసిన 'గీతాంజలి' వంటి హారర్ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. త్రీడీ హారర్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ద్వారా రాజు విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
anjali

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more