ఆరాధ్య వయసులో ఐష్... ఎక్కడుందో కనిపెట్టండి!

ఇటీవల సోషల్ మీడియా ఫొటో షేరింగ్ వెబ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచిన అందాల ఐశ్వర్య, ఓ కొత్త ఫొటోను పోస్టు చేయగా, అది నెట్టింట వైరల్ అయి, అందరినీ ఆకట్టుకుంటోంది. తాను ఎల్ కేజీ చదువుతుండగా, తీసిన ఫొటోను పోస్టు చేసిన ఐష్, "ఎల్కేజీ టైమ్స్... గ్రేడ్ 1... అప్పట్లో నాది ఆరాధ్య వయసే" అని క్యాప్షన్ పెట్టారు. తాను ఆరేళ్ల వయసులో ఎల్కేజీ చదివానని చెబుతూ, ఆరాధ్యకు ఆరేళ్లు వచ్చిన తరువాత ఐష్ ఈ ఫొటోను పంచుకున్నారు. ఇక ఈ ఫొటోలో ఐశ్వర్య ఎక్కడుందో వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు. మీరూ ప్రయత్నించండి. కనిపెట్టలేకపోతే ఫొటో కింద చూడండి.





ఈ ఫొటోలో మధ్యలో ఉన్న టీచర్ కు కుడిపక్కన చేతులు కట్టుకుని నిలబడి ఉన్నదే మన ఐశ్వర్యా రాయ్


Aishwarya
Aradhya
LKG
Old Photo

More Telugu News