ఓ తండ్రిగా మా నాన్న నాకిచ్చిన ఎంతో విలువైన కానుకలివి: రాహుల్ గాంధీ

21-05-2018 Mon 10:36 | National
  • నేడు రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి
  • నివాళులర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంక తదితరులు
  • ప్రతి ఒక్కరిపై ప్రేమ, గౌరవం చూపించమని మా నాన్న చెప్పారు
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు న్యూఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్ భూమికి వెళ్లి ఈరోజు ఉదయం నివాళులర్పించారు. రాజీవ్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ కు నివాళులర్పించారు.

కాగా, తన తండ్రికి నివాళులర్పించడానికి ముందు రాహుల్  ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తన తండ్రి గొప్పతనాన్ని ప్రశంసించారు. ‘పగ, ద్వేషం వంటి వాటితో ఎవరైతే జీవిస్తారో వారు జైలులో గడుపుతున్నట్టేనని మా నాన్న నాకు చెప్పారు. ఈరోజు, మా నాన్న వర్ధంతి.. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలని చెప్పిన మా నాన్నకు ధన్యవాదాలు. ఓ తండ్రిగా ఓ కొడుకుకిచ్చే ఎంతో విలువైన కానుకలివి’ అని అన్నారు.
Rahul GandhiRajiv Gandhi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more