నేడు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

21-05-2018 Mon 08:58 | Andhra
  • ఏపీకి ప్రత్యేకహోదా ఎన్నికల గారడీలతో రాదు
  • చంద్రబాబు గారడీలు విశేష ఆకర్షణగా మారాయి
  • మావోయిస్టు పార్టీ  ఏవోబీ ఎస్ జడ్సీ అధికార ప్రతినిధి జగబందు
ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ) ఎస్ జడ్సీ అధికార ప్రతినిధి జగబందు మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎన్నికల గారడీలతో రాదని, దీర్ఘకాలిక, సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

‘హోదా’ డిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు గారడీలు విశేష ఆకర్షణగా మారాయని ఆ లేఖలో విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ లు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. ప్రత్యేకహోదా సాధించిన రాష్ట్రాలపై దృష్టి సారిస్తే ఆయా రాష్ట్రాల్లో ఏ మేరకు అభివృద్ధి జరిగిందో అర్థమవుతుందని సూచించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఏవోబీలో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.
Andhra Pradeshmaoist

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more