అన్నం తినే ప్రతిఒక్కరూ రైతు గురించి తెలుసుకోవాలి: నటుడు ఆర్. నారాయణమూర్తి

20-05-2018 Sun 20:22 | Entertainment
  • రైతు గొప్పతనం అర్థం చేసుకోవాలి
  • రైతును పూజించాలి, గౌరవించాలని చెప్పేదే ‘అన్నదాతా..’
  • ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది
అన్నం తినే ప్రతిఒక్కరూ రైతు గురించి తెలుసుకోవాలని, ఆ రైతు గొప్పతనం అర్థం చేసుకోవాలని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఇటీవల విడుదలైన ‘అన్నదాతా సుఖీభవ’ చిత్రంలో నటించిన ఆర్.నారాయణమూర్తి ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రైతును పూజించాలి, గౌరవించాలని చెప్పేదే ఈ సినిమా అని, ప్రజలందరూ ఆదరిస్తున్నారని, ఒక కళాకారుడిగా తనకు చాలా తృప్తిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ‘మన దేశంలో ఉన్న రైతు సవతి బిడ్డ అయిపోతున్నాడు. బ్యాంకుల్లో అప్పు చేసి తీర్చలేకపోతే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం లేదు..చాటింపు వేసి రైతు పరువు తీస్తున్నారు. ఆత్మాభిమానం గల రైతు ఇది భరించలేకపోతున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇలా చేసుకోకూడదు.. బతుకుపోరు చేయాలి. అదే సమయంలో రైతు కోసం ఓ రిజర్వ్ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి’ అని చెప్పుకొచ్చారు.
r.narayanamurthyTollywood

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more