సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

20-05-2018 Sun 07:37 | Entertainment
  • రవితేజ సినిమా నుంచి అనూ ఇమ్మానుయేల్ ఔట్!
  • మల్టీ స్టారర్ రిలీజ్ డేట్ ఖరారు 
  • యంగ్ హీరో సినిమాలో సునీల్
*  రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం నుంచి కథానాయిక అనూ ఇమ్మానుయేల్ తప్పుకుంది. ఈ విషయాన్ని అనూతో పాటు చిత్ర నిర్మాతలు కూడా ధ్రువీకరించారు. డేట్స్ సమస్య వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు ఆమె ప్రకటించింది.
*  నాగార్జున, నాని హీరోలుగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన కాలనీ సెట్లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  హీరోగా సక్సెస్ కాలేకపోయిన కమెడియన్ సునీల్ తిరిగి హాస్య పాత్రలను పోషిస్తున్నాడు. ఇప్పటికే 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'సిల్లీ ఫెలోస్' చిత్రాలలో నటిస్తున్న సునీల్ తాజాగా శర్వానంద్ నటిస్తున్న 'పడిపడి లేచే మనసు' చిత్రంలో కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.  
AnuRavitejaNagarjunaNani

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more