హీరోయిన్‌తో కలిసి వ్యాయామం చేస్తున్న రామ్‌ చరణ్‌ తేజ్‌.. వీడియో!

19-05-2018 Sat 21:17 | Entertainment
  • బోయపాటి శ్రీను, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా
  • బ్యాంకాక్‌లో షూటింగ్‌
  • విశ్రాంతి సమయంలో సరదాగా చెర్రీ
బోయపాటి శ్రీను, రామ్‌ చరణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. కాసేపు విశ్రాంతి దొరకడంతో అక్కడి ఓ చెరువులో చెర్రీ చేపలకు ఆహారం వేయగా అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అలాగే, ఈ సినిమా హీరోయిన్‌  కైరా అద్వానీతో కలిసి రామ్‌ చరణ్‌ వ్యాయామం చేస్తోన్న మరో వీడియో కూడా అలరిస్తోంది. చెర్రీ కొత్త సినిమాకి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.
RamcharanBoyapati SreenuTollywood

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more