హీరోయిన్‌తో కలిసి వ్యాయామం చేస్తున్న రామ్ చరణ్ తేజ్.. వీడియో!
- బోయపాటి శ్రీను, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా
- బ్యాంకాక్‌లో షూటింగ్
- విశ్రాంతి సమయంలో సరదాగా చెర్రీ
అలాగే, ఈ సినిమా హీరోయిన్ కైరా అద్వానీతో కలిసి రామ్ చరణ్ వ్యాయామం చేస్తోన్న మరో వీడియో కూడా అలరిస్తోంది. చెర్రీ కొత్త సినిమాకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.