ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ముందుకు వెళ్తున్నాం: చంద్రబాబు

19-05-2018 Sat 15:02 | Andhra
  • రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సంతృప్తికరంగా పనులు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి
  • ఇతర ప్రాంతాలతో పోల్చితే రాజధానిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గేలా మొక్కల పెంపకం
రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఆరు నెలల్లో వీటిపై ఒక అవగాహన ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ముందుకెళుతున్నామని తెలిపారు.

రాజధాని నిర్మాణ పనులు వేగంగా, సంతృప్తికరంగా జరుగుతున్నాయని, మరింత శ్రద్ధ పెట్టి త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇతర ప్రాంతాలతో పోల్చితే రాజధాని నగరంలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గేలా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
 

ముఖ్యమంత్రి పరిశీలించిన ప్రాంతాలు:

  • మందడంలో నిర్మిస్తున్న గృహ సముదాయాల సందర్శన
  • మందడం సమీపంలోని సీడ్‌ యాక్సెస్ 8 రోడ్ల రహదారిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల పరిశీలన
  • అల్పాదాయ వర్గాల కోసం చేపట్టిన 5వేల భవనాల నిర్మాణ పనులు
  • రాయపూడి లో నిర్మిస్తున్న ఐఏఎస్, మంత్రుల గృహ సముదాయాలు
  • ల్యాండ్ పూలింగ్‌కు చెందిన 13 లేఔట్‌లలో పనులు ప్రారంభమైన 6 లేఔట్ల పరిశీలన
  • నేలపాడు గ్రామంలో నిర్మాణంలో ఎన్జీఓల 1980 ఇళ్ల నిర్మాణం, సెక్రటేరియట్, నాల్గవ తరగతి ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణాలను, నమూనాలను, డిజైన్ల పరిశీలన
  • అమరావతి రాజధాని పరిధిలో మొత్తం దాదాపు 320 కి.మీ. మేర 32 రహదారులు
ChandrababuTelugudesamAndhra Pradesh

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more