సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

19-05-2018 Sat 07:28 | Entertainment
  • 'తేజ్.. ఐ లవ్యూ' షూటింగ్ పూర్తి  
  • 'సాక్ష్యం' నైజాం హక్కులు దిల్ రాజు సొంతం 
  • రవితేజ సినిమా సెన్సార్ పూర్తి 
  • 'భరత్ అనే నేను' మలయాళంలోకి కూడా!  
*  సాయి ధరం తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న 'తేజ్ .. ఐ లవ్యూ' చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకునే ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న విడుదల చేస్తారు.
*  రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'నేల టిక్కెట్టు' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నారు.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రం మలయాళంలోకి కూడా డబ్ అవుతోంది. 'భరత్ ఎన్న అంజాన్' పేరిట ఈ చిత్రాన్ని ఈ నెల 25న కేరళలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున తమిళ వెర్షన్ ని కూడా రిలీజ్ చేస్తారు.     
AnupamaRavitejaPoojaMahesh Babu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more