ఎన్టీఆర్ న్యూ మూవీ టైటిల్ 'రా రా కుమారా'?

18-05-2018 Fri 16:33 | Entertainment
  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ
  • రాయలసీమ నేపథ్యంలో కథ 
  • దసరాకి రిలీజ్ చేసే ఆలోచన  
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నాడు .. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకి 'అసామాన్యుడు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ కి ఫీడ్ బ్యాక్ సరిగ్గా రాకపోవడంతో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడట.

కథను .. అందులోని కొత్తదనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి 'రా రా కుమారా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరింత స్లిమ్ గా ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ మేకప్ విషయంలోను ప్రత్యేకత కనిపించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నారు.    
ntrpooja hegde

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more