ఎన్టీఆర్ బయోపిక్ కోసం రంగంలోకి క్రిష్

18-05-2018 Fri 11:55 | Entertainment
  • క్రిష్ పై దృష్టి పెట్టిన బాలకృష్ణ
  • 'మణికర్ణిక' తరువాత రంగంలోకి క్రిష్ 
  • ఈలోగా వినాయక్ తో బాలకృష్ణ  
ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి బాలకృష్ణ గట్టి ప్రయత్నాలే చేశాడు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకోవడంతో, బాలకృష్ణ ఆలోచనలో పడ్డారు. ఒకానొక దశలో తానే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను చేపట్టాలని నిర్ణయించుకుని, పర్యవేక్షణ బాధ్యతను రాఘవేంద్రరావుకు అప్పగించాలని భావించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఒక వైపున దర్శక నిర్మాతగాను .. మరో వైపున నటన పైన దృష్టి పెట్టడం కష్టమవుతుందని సన్నిహితులు చెప్పడంతో వెనక్కి తగ్గారు.

 గతంలో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి'  చేసి విజయాన్ని అందుకున్నారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది ..  పైగా క్రిష్ భారీ సినిమాలు డీల్ చేయగల సమర్ధుడనే విషయం బాలకృష్ణకి బాగా తెలుసు. అందువలన ఆయనకి ఈ సినిమా బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతం 'మణికర్ణిక' పనులతో క్రిష్ బిజీగా వున్నాడు. అందువలన ఆగస్టులో ఆ సినిమాను విడుదల చేసి, ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టి పెడతాడని చెబుతున్నారు. ఈ లోగా బాలకృష్ణ .. వినాయక్ తో ఒక సినిమాను కానిచ్చేస్తాడన్న మాట.  
 


 


balakrishnakrish

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more