భారీస్థాయిలో మలయాళంలోకి 'భరత్ అనే నేను'

18-05-2018 Fri 10:31 | Entertainment
  • తెలుగులో 'భరత్'కి ఘన విజయం 
  • తమిళంలో ఈ నెల 25న రిలీజ్ 
  • మలయాళంలోను అదే రోజున  
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' తెలుగు రాష్ట్రాల్లో విజయవిహారం చేసింది. ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి నీరాజనాలు పట్టారు. తమిళనాట తెలుగు వెర్షన్ కే ఒక రేంజ్ లో ఆదరణ లభిస్తూ ఉండటంతో, తమిళంలోకి ఈ సినిమాను అనువదించి,ఈ నెల 25వ తేదీన అక్కడ విడుదల చేయనున్నారు. ఈ కారణంగా అక్కడ ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువకానుంది. ఇక తమిళంతో పాటు మలయాళంలోను మార్కెట్ పెంచుకోవాలనుకుంటోన్న మహేశ్ బాబు, మలయాళంలోను ఈ సినిమా విడుదలయ్యేలా చూశాడు. 'భరత్ ఎన్న అంజాన్' అనే పేరుతో ఈ సినిమా అక్కడ కూడా ఈ నెల 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం .. అక్కడ మహేశ్ క్రేజ్ పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     
Mahesh Babukiara advani

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more