తీవ్ర విషాదంతో ఇంట్లోంచి వెళ్లి ఓ దాబాలో పనిచేశాను.. అందరూ నన్ను గుర్తుపట్టారు: సినీ నటుడు సంజయ్ మిశ్రా

17-05-2018 Thu 17:46 | Entertainment
  • నా తండ్రి మరణంతో కుంగిపోయాను
  • నన్ను తాగుడు మానేయమన్నారు
  • ఆయన చివరికోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాను
  • రిషికేష్‌ వెళ్లాను
గతంలో తాను తన తండ్రి మరణంతో తీవ్ర విషాదాన్ని అనుభవించానని, తన జీవితంలో ఎన్నడూ లేని విధంగా ప్రతికూల పరిస్థితులు తనను చుట్టుముట్టాయని బాలీవుడ్‌ నటుడు సంజయ్ మిశ్రా అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన తండ్రి చివరి కోరిక ప్రకారం తాను ధూమ, మద్యపానాలను పూర్తిగా మానేయాలని అనుకొన్నానని, అయితే, తానున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని భావించి ఒంటరిగా, చేతిలో నయాపైసా లేకుండా రుషికేష్‌కు వెళ్లానని చెప్పారు.

అక్కడ ఓ దాబాలో ఉద్యోగంలో చేరానని అన్నారు. అయితే, అక్కడ కూడా దురదృష్టమే ఎదురైందని, తాను నటించిన సినిమాలు గోల్‌మాల్, ధమాల్‌లను చూసిన జనం అందరూ తనను గుర్తించారని అన్నారు. తనతో వారంతా మాట్లాడటం మొదలు పెట్టడంతో ఆ దాబా యజమాని తనను ఉద్యోగం నుంచి తీసేశాడని తెలిపారు. మళ్లీ సినిమాల్లో నటించడానికి వచ్చానని చెప్పారు.
sanjay misraBollywoodTollywood

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more