యాక్షన్ హీరోతో మూడోసారి జోడీ కడుతోన్న అనుష్క?

17-05-2018 Thu 10:46 | Entertainment
  • జయేంద్ర దర్శకత్వంలో గోపీచంద్
  • ఆయన సరసన కథానాయికగా అనుష్క 
  • త్వరలో సెట్స్ పైకి  
'భాగమతి' సినిమాతో అనుష్క అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆమె ఏ ప్రాజెక్టు చేయనుందా అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక యాక్షన్ హీరో జోడీగా చేయడానికి అంగీకరించిందనేది తాజా సమాచారం. ఆ యాక్షన్ హీరో ఎవరో కాదు .. గోపీచంద్.

కల్యాణ్ రామ్ .. తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర 'నా నువ్వే' సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ తో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను ఎంపిక చేసుకున్నాడని సమాచారం. గతంలో గోపీచంద్ తో 'లక్ష్యం' .. 'శౌర్యం' సినిమాలు చేసిన అనుష్కకి ఇది మూడవ సినిమా. ప్రస్తుతం 'పంతం' చేస్తోన్న గోపీచంద్ .. ఆ షూటింగు పూర్తి కాగానే ఈ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 
gopichandanushka

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more