'మెర్సల్ ' డైరెక్టర్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?

16-05-2018 Wed 15:23 | Entertainment
  • భారీ విజయాలను అందుకున్న అట్లీ కుమార్ 
  • తెలుగు సినిమాల పట్ల ఆసక్తి  
  • ఆయనతో చేయడానికి రెడీగా ఎన్టీఆర్
తమిళంలో మంచి క్రేజ్ వున్న యువ దర్శకులలో అట్లీ కుమార్ ఒకరు. విజయ్ తో ఆయన చేసిన 'తెరి' .. 'మెర్సల్' చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకోవడమే కాకుండా .. విజయ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలతో తెలుగులోనూ సినిమాలు చేయాలని అట్లీ కుమార్ భావించాడు.

ఆ మధ్య వరుసగా తెలుగు స్టార్ హీరోలను ఆయన కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లలో తాజాగా ఎన్టీఆర్ స్పందించినట్టుగా సమాచారం. మంచి కథ కుదిరితే చేయడానికి తాను సిద్ధమని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అట్లీ కుమార్ కూడా కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. ఇక త్రివిక్రమ్ .. రాజమౌళి సినిమాలను ఎన్టీఆర్ పూర్తి చేయవలసి వుంది. ఆ తరువాత ఎన్టీఆర్ .. అట్లీ కుమార్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.     
ntratlee kumar

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more