భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో 'సాహో'!

15-05-2018 Tue 10:16 | Entertainment
  • 'అబుదాబి'లో 'సాహో' షూటింగ్
  • ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే 
  • కీలకమైన పాత్రలో అరుణ్ విజయ్
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ 'అబుదాబి'లో జరుగుతోంది. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ .. నీల్ నితిన్ ముఖేశ్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. వీటి కోసం చాలా ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ యాక్షన్ ఎపిసోడ్ లోకి అరుణ్ విజయ్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఒక్క యాక్షన్ సీన్ కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ బాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత 'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆయన జోడీగా ఆల్రెడీ పూజా హెగ్డేను ఎంపిక చేశారు . 
Prabhaspooja hegde

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more