సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

15-05-2018 Tue 07:22 | Entertainment
  • తెలుగు వాళ్లంటే ఇష్టమంటున్న పూజా హెగ్డే 
  • చెన్నయ్ లో మహేశ్ సినిమా రికార్డు
  • 'మహానటి' శాటిలైట్ హక్కులకు పోటీ
*  తెలుగు ప్రేక్షకులంటే తనకి చాలా ఇష్టమని, అందుకే బాలీవుడ్ కి వెళ్లినా మళ్లీ టాలీవుడ్ కే తిరిగి వచ్చేశానని చెబుతోంది కథానాయిక పూజా హెగ్డే. "తెలుగులో సినిమా తారల్ని ఎంతగానో అభిమానిస్తారు. ఇంతటి అభిమానాన్ని ఇంకెక్కడా చూడలేదు. అందుకే టాలీవుడ్ లోనే చేయాలని నిర్ణయించుకున్నాను' అని చెప్పింది. అయితే, ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ లో అవకాశాలు లేకే ఇక్కడికి వచ్చిందన్నది అందరికీ తెలిసిందే.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రం చెన్నయ్ లో రికార్డు కలెక్షన్లు చేస్తోంది. ఇప్పటివరకు ఆ నగరంలో 1.65 కోట్ల షేర్ ను వసూలు చేసి, మహేశ్ చిత్రాలలో ఇది రికార్డుగా నిలిచింది.
*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన 'మహానటి' చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇప్పటికే ఓ ఛానెల్ 11 కోట్లను ఆఫర్ చేయగా, నిర్మాత కమిట్ కాలేదని, మరింతగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.   
PoojaMahesh BabuKeerthi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more