రేపు ఎవరు గెలుస్తారో వారే కేంద్రంలోనూ 2019లో అధికారంలోకి వస్తారు: రామ్‌ దేవ్‌ బాబా

14-05-2018 Mon 19:15 | National
  • ఈ ఎన్నికలు భారత రాజకీయాలకే కొత్త మార్గాన్ని చూపుతాయి 
  • రేపు గెలిచేవారికే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే సత్తా
  • రామ్ దేవ్‌ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు
  • రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ, మరోసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాయి. బీజేపీ తన జైత్ర యాత్ర కర్ణాటకలోనూ కొనసాగిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే, హంగ్‌ ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తుండడం మరింత ఉత్కంఠను రేపుతోంది.

తాజాగా, యోగా గురు రామ్‌ దేవ్‌ బాబా మీడియాతో మాట్లాడుతూ రేపు వెల్లడి కానున్న ఫలితాలపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు భారత రాజకీయాలకే కొత్త మార్గాన్ని చూపుతాయని అన్నారు. రేపు వెల్లడి కానున్న ఫలితాల్లో విజయం సాధించేవారికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే సత్తా, అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
ramdevKarnatakaelections

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more