అరవింద్ సార్.. థ్యాంక్యూ!: హీరో విజయ్ దేవరకొండ

14-05-2018 Mon 19:10 | Entertainment
  • 'మహానటి' టీమ్ ను డిన్నర్ కు ఆహ్వానించడంపై విజయ్ ట్వీట్ 
  • ఇండస్ట్రీని ఒక దగ్గరకు చేర్చినందుకు ధన్యవాదాలు
  • నిన్న పార్టీలో దుల్కర్, సమంతాను మిస్సయ్యా!
'మహానటి' సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న రాత్రి అశ్వనీదత్ ఫ్యామిలీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహ్వానించి డిన్నర్ పార్టీ  ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ పార్టీకి అల్లు అర్జున్ తో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు.

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ప్రస్తావిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ‘‘మహానటి పార్టీలు..సన్మానాలు - నిన్నరాత్రి- దుల్కర్, సమంతను మిస్సయ్యాను. మా ముఖ్యమైన వ్యక్తి, గురు నాగ్ అశ్విన్ & మల్టీ మిలియనీర్స్ వైజయంతి ఫిల్మ్స్ ను ఆనందపరచినందుకు, ఇండస్ట్రీని ఒక చోటుకు చేర్చినందుకు.. అరవింద్ సార్ థ్యాంక్యూ’ అని ఆ ట్వీట్ లో తన ధన్యవాదాలు తెలిపాడు. 
Tollywoodmahanativijay devera konda

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more