టీవీలో ‘రంగస్థలం’ చూసిన ‘రంగమ్మత్త’!

14-05-2018 Mon 14:46 | Entertainment
  • అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ చిత్రాన్ని వీక్షించిన అనసూయ
  • ఈ సినిమా విడుదలై నలభై ఐదు రోజులు పూర్తి
  • ఒప్పందం ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించిన ‘అమెజాన్’
గత నెలలో విడుదలైన  చిత్రం ‘రంగస్థలం’లో ప్రముఖ యాంకర్-నటి అనసూయ రంగమ్మపాత్రలో ఆకట్టుకుంది. ప్రేక్షకుల మన్ననలు కూడా పొందిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రాన్ని అనసూయ టీవీలో వీక్షించింది. అలా అని చెప్పి ‘రంగస్థలం’ టీవీ ఛానెల్స్ లో ప్రసారమైందని అనుకోవద్దు.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ‘రంగస్థలం’ చూస్తూ దిగిన ఓ ఫొటోను అనసూయ తన పోస్ట్ లో జతపరిచింది. కాగా, ఈ సినిమా విడుదలై నలభై ఐదు రోజులు పూర్తయింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ డిజిటల్ స్ట్రీమింగ్  ప్రారంభించడంతో వీక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. 
rangsthalamanchor anasuya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more