'మహానటి' టీమ్ కి అల్లు అరవింద్ డిన్నర్ పార్టీ

14-05-2018 Mon 12:07 | Entertainment
  • హిట్ చిత్రాల జాబితాలో 'మహానటి' 
  • అశ్వనీదత్ ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఆహ్వానం 
  • ఈ సినిమా టీమ్ కి అభినందనలు
ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ 'మహానటి' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాము ఎంతగానో అభిమానించే సావిత్రి ఇంతగా బాధలు పడిందా అనుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో హృదయాలకు ఈ సినిమా కనెక్ట్ కావడంతో, భారీ వసూళ్లను రాబడుతోంది. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండటంతో, ఈ సినిమా టీమ్ ను చిరంజీవి సత్కరించిన సంగతి తెలిసిందే.

 ఇక బాలకృష్ణ స్పెషల్ షో చూసి అభినందించిన విషయమూ తెలిసిందే. ఇక నిన్న రాత్రి అశ్వనీదత్ ఫ్యామిలీని అల్లు అరవింద్ ఆహ్వానించి డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ పార్టీకి అల్లు అర్జున్ తో పాటు రాజమౌళి .. కీరవాణి .. విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలోనే ఈ సినిమాను ఇంతగా ప్రేక్షకుల మనసులకు దగ్గరగా చేసిన దర్శక నిర్మాతలను అల్లు అరవింద్ అభినందించారు. ఈ సందర్భంలో అంతా కలిసి దిగిన ఫోటోను ఇక్కడ చూడవచ్చు.  
keerti sureshdulquer

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more