2 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసిన 'మహానటి'

14-05-2018 Mon 11:15 | Entertainment
  • తెలుగు రాష్ట్రాల్లో 'మహానటి' జోరు 
  • ఇతర దేశాల్లోనూ అదే సందడి 
  • వెల్లువెత్తుతోన్న ప్రశంసలు
సావిత్రిని అభిమానించే ప్రేక్షకులంతా ఆమె బయోపిక్ గా వచ్చిన 'మహానటి' సినిమాకి నీరాజనాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఇతర దేశాల్లోనూ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సావిత్రి జీవితాన్ని నిజాయతీగా తెరకెక్కించిన కారణంగా ఈ సినిమాకి నూటికి నూరు మార్కులు వేసేస్తున్నారు.దర్శకుడిగా నాగ్ అశ్విన్ ప్రయత్నాన్ని .. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేశ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. యూఎస్ఏ లో శనివారం నాటికి ఈ సినిమా 1.28 మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది. ఈ సినిమా 2 మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసేసింది. ఆస్ట్రేలియా .. యూకే .. కెనడా.. న్యూజిలాండ్ ప్రాంతాల్లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుండటం విశేషం.  
keerti sureshdulquer

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more