శర్వానంద్ తో పాటు సెట్స్ పైకి కాజల్

14-05-2018 Mon 10:37 | Entertainment
  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ 
  • తదుపరి షెడ్యూల్ జూన్ 5 నుంచి  
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను జూన్ 5వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో కాజల్ జాయిన్ కానుంది.

శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ ను .. కల్యాణి ప్రియదర్శన్ ను కథానాయికలుగా తీసుకున్నారు. ఆల్రెడీ కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇది తనకి 25వ సినిమా కావడంతో, శర్వానంద్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.   
sharwanandkajal

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more