ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా.. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా సోము వీర్రాజు నియామకం!

13-05-2018 Sun 13:23 | Andhra
  • ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అంశానికి నేటితో తెర
  • ఇద్దరి నియామకాలను అధికారికంగా ప్రకటించిన అధిష్ఠానం
  • కన్నా వర్గీయుల సంతోషం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశానికి నేటితో తెరపడింది. సోము వీర్రాజు, మాణిక్యాలరావు, పురందేశ్వరి, మరికొందరు నేతల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినపడ్డాయి. అయితే, ఎవరూ ఊహించని విధంగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. మరోపక్క, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా సోము వీర్రాజును నియమించారు. ఇద్దరి నియామకాలను బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. కన్నా నియమాకంపై ఆయన అనుచరులు, వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, చాలా ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. అయితే, వైసీపీలో చేరేందుకు కన్నా ఇటీవల సిద్ధపడ్డారు. అనారోగ్యకారణాల వల్ల వైసీపీలో చేరే విషయాన్ని ఆయన వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయన్ని బుజ్జగించారని, పార్టీలో ప్రాధాన్యమున్న పదవిని ఇస్తామనే హామీ నేపథ్యంలోనే వైసీపీలో చేరడాన్ని కన్నా వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను నియమించడం గమనార్హం.
Andhra Pradeshbjp

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more