సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

13-05-2018 Sun 07:49 | Entertainment
  • ఈ నెల 25న వస్తున్న 'నా నువ్వే'  
  • 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ పనులు షురూ 
  • నాగశౌర్య దర్శకత్వంలో షార్ట్ ఫిలిం
*  నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'నా నువ్వే' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేస్తారు. ఈ చిత్రం రన్ టైం ఒక గంట 58 నిమిషాలు వుంటుంది.  
*  విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ ను తీసుకువచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పనులు మొదలయ్యాయి.  
*  యువ కథానాయకుడు నాగ శౌర్య దర్శకుడిగా మారాడు. తాజాగా ఓ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించాడు. 'భూమి' అనే పేరుతో రూపొందిన ఈ లఘు చిత్రాన్ని మాతృ దినోత్సవం సందర్భంగా ఈ రోజు విడుదల చేస్తున్నారు. 
Thamannakalyan RamNagashourya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more