చరణ్ తో బోయపాటి .. డబ్బింగ్ హక్కులకుగాను 21 కోట్లు!

12-05-2018 Sat 14:01 | Entertainment
  • షూటింగు దశలో బోయపాటి మూవీ
  • చరణ్ సరసన కైరా అద్వాని 
  • ఐటమ్ చేయనున్న తమన్నా
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రోజు నుంచి ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చరణ్.. కైరా అద్వాని తదితరులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను .. ఒకటి రెండు పాటలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ అనువాద హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.ఓ నార్త్ ఇండియా కంపెనీ వాళ్లు ఈ సినిమా హిందీ అనువాద హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో నాయాకా నాయికలైన చరణ్ .. కైరా అద్వాని ఇద్దరూ కూడా హిందీ ప్రేక్షకులకు సుపరిచితులే. ఇక ఈ సినిమాలో విలన్ గా చేస్తోన్న వివేక్ ఒబెరాయ్ కి .. ఐటమ్ సాంగ్ చేస్తోన్న తమన్నాకి కూడా హిందీలో మంచి క్రేజ్ వుంది. ఈ కారణంగానే ఈ సినిమా హిందీ అనువాద హక్కులు ఈ స్థాయి రేటుకు అమ్ముడుపోయాయని అంటున్నారు.  
charankiara advani

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more